IPL 2021 : ‘We Hope Umran Malik Plays For India One Day’ – Umran Malik's Father || Oneindia Telugu

2021-10-07 270

IPL 2021 : Umran Malik bettered his own record on Wednesday to bowl the fastest delivery of the entire Indian Premier League 2021 season thus far.His father Abdul Rashid said, "With this feat, my son has made Jammu and Kashmir and the entire country proud. I am glad that he got to participate in IPL." (KP)
#IPL2021
#UmranMalik
#SRH
#SunrisersHyderabad
#SRHvsRCB
#Natarajan
#DevduttPadikkal
#KhaleelAhmed
#DavidWarner
#MohammedSiraj
#KaneWilliamson
#Cricket

గత ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తరఫున జమ్మూ కశ్మీర్‌ పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌..ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 21 ఏళ్ల ఉమ్రాన్‌ తన మొదటి బంతినే 146 కిలోమీటర్ల వేగంతో సందించాడు. ఆపై రెండు బంతులను 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఓ బంతిని 151.03 కి.మీ. వేగంతో బంతి విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు.